NTR MAHANAYAKUDU movie telugu review
ఎన్టీఆర్ మహానాయకుడు - పర్వాలేదు అనిపించినా పొలిటికల్ బయోపిక్ డ్రామా
విడుదల తేది - ఫిబ్రవరి 22 2019
రేటింగ్ : 3/5
నటీనటులు : బాలకృష్ణ , విద్య బాలన్ , రానా, కళ్యాణ్ రామ్ తదితరులు
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు :బాలకృష్ణ నందమూరి, వసుంధర దేవి
సంగీతం : కీరవాణి
సినిమా ఆటోగ్రాఫీ : జ్ఞానా శేఖర్
ఎడిటర్ : రామకృష్ణ
ప్రస్తావన :
గత నెల లో ఒచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రని కి కంటిన్యూ గా ఒచ్చిన చిత్రం ఎన్టీఆర్ మహానాయకుడు
కధ :
ఎన్టీఆర్ (బాలకృష్ణ )గారు తెలుగు దేశం పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రం ని తెలుగు వాడే పాలించాలి అనే లక్ష్యం తో పార్టీ ప్రచారం కోసం జనం మద్యలో లోకి ప్రచారం చేసి తనకున్న క్రేజ్ వల్ల తక్కువ సమయం లో కాంగ్రెస్ తో పోటీ పడి విజయం ని పొందుతారు ముఖ్యమంత్రి అయినా కొద్దీ రోజులోనే చేపిన పథకాల్ని అమలు చేస్తారు అయితే పార్టీ లో కొంతమంది స్వార్థం తో ఉన్న అభ్యర్థులు అందరు కలిసి ఎన్టీఆర్ గారు ఆరోగ్య చికిత్స కోసం యూ స్ ఏ కి వెళ్తారు అతను లేని సమయం చూసి పార్టీ లో స్వార్థం తో ఉన్న అభ్యర్థులు పార్టీ కి ఎన్టీఆర్ కి ద్రోహం చేస్తారు అయితే ఆ తరువాత ఎన్టీఆర్ గారి పదవి పోయింది అయితే అతను మళ్ళీ పదవి లోకి వస్తారా రార ఆ జరిగిన ద్రోహం ఏంటి అయినా ద్రోహం ని ఎలా ఎదురుకున్నారు ఆ విషయం లో చంద్రబాబు నాయుడు (రానా) ఎలా సహాయపడడో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందె.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రం మెయిన్ ప్లస్ పాయింట్స్ బాలకృష్ణ , రానా ,విద్య బాలన్ , కళ్యాణ్ రామ్ వంటి యాక్టర్ లు కీలక పాత్ర ను పోషించారు అయితే ముఖ్యoగా బాలకృష్ణ , రానా దగ్గుబాటి చాలా బాగా యాక్ట్ చేసారు వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గా రానా చాలా బాగా పెర్ఫర్మ్ చేసారు అంతె కాగా ప్రీ క్లైమాక్స్ అసెంబ్లీ సీన్ అందరిని ఎమోషనల్ ఫీలింగ్ అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రం లో కొన్ని సీన్స్ స్లో గా అనిపిస్తుంది అంతె కాగా చిత్రం లో చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఇంట్రెస్ట్ లేకుండా సింపుల్ గా అయిపోతుంది అలాగే క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా సింపుల్ గా ఫినిష్ అయిపోతుంది.
సాంకేతిక విభాగo :
ఈ చిత్రం లో బాక్గ్రౌండ్ స్కోరింగ్ పర్వాలేదు అనిపించింది నిర్మాణ విలువలు బానే ఉన్నాయి ఎడిటింగ్ పరంగా కూడా బానే ఉంది సినిమా రన్ టైమ్ కూడా బానే వుంది క్రిష్ డైరెక్షన్ విధానం బానే ఉన్న ఇంకాస్త ఇంట్రెస్ట్ గా తీసుంటే బాగుండేది సింపుల్ గా రన్ అయినట్టు అనిపిస్తుంది.
తీర్పు :
క్రిష్ జాగర్లమూడి తెరకేకించిన ఎన్టీఆర్ మహానాయకుడు ఎన్టీఆర్ గారి పొలిటికల్ జర్నీ ని చూపించారు అయితే ఈ చిత్రం లో బాలకృష్ణ , రానా , విద్య బాలన్ వంటి యాక్టర్ లు హైలైట్ అవగా ..ఈ చిత్రం నందమూరి అభిమానులు కి కనెక్ట్ ఆయినా సగటు మనిషి కి పర్వాలేదు అనిపిస్తుంది కమర్షియల్ ఎలెమెంట్స్ కోరుకొనే ప్రజలకి ఈ చిత్రం అంతగా కనెక్ట్ అవదు.
రేటింగ్ : 3/5
Nc review
ReplyDeleteTq so much
Delete