Dev movie telugu review
దేవ్ మూవీ రివ్యూ - స్లోగా సాగే ప్రేమ కధ
విడుదల తేదీ -ఫిబ్రవరి 14 2019
రేటింగ్ -2.5/5
రేటింగ్ -2.5/5
నటి నటులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ
దర్శకత్వం : రంజిత్ రవి
నిర్మాతలు : లక్ష్మణ్ కుమార్
సంగీతం : హరీష్ జైరాజ్
సినిమా ఆటోగ్రాఫీ : వెల్ రాజ్
ఎడిటర్ : ఆంథోనీ ల్ రొబెన్
కధ:
దేవ్ (కార్తీ) కి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం ఎవరెస్ట్ ఎక్కాలని లక్షంగా పెట్టుకుంటాడు ఇక ఫేసుబుక్ లో మేఘన (రకుల్) ను చూసి ఇష్టపడతాడు అయితే ఆమెను ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేస్తుంటాడు కానీ మేఘన మొదట నో చెప్పిన ఆ తరువాత దేవ్ ని లవ్ చేయడం మొదలు పెడుతుంది ఇద్దరు డీప్ లవ్ లవ్ ఉండగా కొన్ని కారణాల వల్ల దేవ్ ను మేఘన అపార్థం చేసుకుని యు ఎస్ ఏ వెళ్ళిపోతుంది ఆ తరువాత వారిద్దరూ మళ్ళీ కలిసారా దేవ్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటా డా విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమా కి మేజర్ ప్లస్ అంతే రకుల్ ఏ తనకు అలవాటయిన పాత్రలు ఈజీ గా చేసుకుంటూ వెళ్ళిపోయింది మేఘన పాత్రలో రకుల్ కరెక్ట్ గా సెట్ అయింది వారి ఇద్దరి జోడి బాగుంది విజువల్స్ ఆకట్టుకుంటాయి సినిమా లో కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమా లో మేజర్ మైనస్ స్టోరీ నే స్క్రీన్ ప్లే కూడా బోరింగ్ గా వుంది, ప్రకాష్ రాజ్ రమ్య కృష్ణ వంటి యాక్టర్స్ ను సారీoగ ఉపయోగించుకోలేదు , క్లైమాక్స్ కూడా సరిగా లేదు కొన్ని సీన్స్ లాజిక్ గా లేదు.
సాంకేతిక విభాగం :
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి లవ్ స్టోరీ అడ్వెంచర్స్ కాన్సెప్ట్ ఫెయిల్ అయింది హర్రీస్ జైరాజ్ బాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది . ఎడిటింగ్ విషియానికొస్తే కోని సీన్స్ కట్ చేస్తే బాగుండేది రన్ టైమ్ చాలా ఎక్కువగా వుంది.
తీర్పు :
లవ్ స్టోరీ ఇంకా అడ్వెంచర్స్ అనే కాన్సెప్ట్ ను జోడించి రంజిత్ రవి శంకర్ తెరకెక్కిచిoన ఈ చిత్రం రకుల్ కార్తీ హైలెట్ అవగా స్లో స్క్రీన్ ప్లే రొటీన్ స్టోరీ సినిమా కు మైనస్ ఈ సినిమా ప్రేక్షకులు కు కనెక్ట్ అయ్యో ఛాన్సెస్ తక్కువ.
రేటింగ్ 2.5/5

A W E S O M E!
ReplyDeleteNice explanation bro..
Tq so much bro
DeleteNice
ReplyDeleteTq
DeleteGd review
ReplyDeleteTq bro
DeleteNc review
ReplyDeleteTq bro
Delete