Viswasam movie telugu review

విశ్వాసం - మాస్ ఎంటర్టైనర్ 

విడుదల తేదీ - మర్చి 1 2019
రేటింగ్ - 2.75/5 
నటీనటులు : అజిత్, నయనతార, జగపతి బాబు
దర్శకత్వం : శివ 
నిర్మాతలు : టీ .జి త్యాగరాజన్
సంగీతం : డి ఇమాన్
ఎడిటర్ : రూబెన్
సినిమా ఆటోగ్రాఫీ : వెట్రి

కథ :
రావులేపాలెం అనే గ్రామం లో వీరరాజు (అజిత్ ) అంటె అందరికి మంచి గౌరవం అభిమానం ఆ గ్రామం లో అతను చేపిందె జరుగుతుంది ముంబై లో డాక్టర్ చదివి ఫ్రీగా మెడికల్ క్యాంపు పెట్టడానికి రావులపాలెం కి ఒచ్చిన నిరంజనా (నయనతార) అయితే ఆ గ్రామం లో అజిత్ చేసిన రౌడీయిజాని చూసి తన గురించి తెలీకుండ పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది అయితే తనలో ధైర్యం ని మెచ్చుకొని తనతో పరిచయం చేసుకొని నిరంజనా మేపిస్తాడు వీరరాజు అయితే వాళ్ళ ఇద్దరికీ పెళ్లి అయి పాప  కూడా పుడుతుంది తరువాత వీరరాజు కి ఉన్న శత్రువు ల వల్ల తన పాప  కి ప్రమాదం అని పాప  ని తీసుకొని ముంబై వెళ్ళిపోతుంది. అయితే పది సంవత్సరాలు తరువాత తన ని చూడడానికి వెళ్లి తనకున్న సమస్య ని తెలుసుకుంటాడు. అయితే వీరరాజు నిరంజనా మళ్ళీ కలిసారా తన పాప ని ప్రమాదం నుండి కాపాడాడా లేదా ఇలాంటివి తెలియాలంటే ఈ చిత్రం చుడాల్సిండె.

ప్లస్ పాయింట్స్ :
 ఈ చిత్రం లో ప్లస్ పాయింట్స్ ముక్యంగా అజిత్  ఫైట్స్ డైలాగ్స్ తో మేపించాడు మూవీ లో బాక్గ్రౌండ్ స్కోర్ బావుంది ఎమోషనల్ సీన్స్ బావుంటాయి శివ  మాస్  ప్రేక్షకులు ని  బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు

మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రం లో మేజర్ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ బాక్గ్రౌండ్ స్కోర్ బాగునపాటకి పాటలు విసుగు పుటించాయి ఓల్డ్ స్క్రీన్ ప్లే తో రన్ అవుతుంది కొని సీన్స్ స్లో గా రన్ అవుతుంది.

సాంకేతిక విభాగం :
ఈ చిత్రం లో బాక్గ్రౌండ్ స్కోర్ బావుంది నిర్మాణ విలువలు కూడా బావున్నాయి ఈ చిత్రం లో మాస్ యాక్షన్ అదిరిపోయినప్పటకి స్టోరీ స్ట్రాంగ్ ఉంటె బాగును.

తీర్పు :
శివ దర్శకత్వం లో  అజిత్ తో చేసిన ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ బాగునపాటకి స్టోరీ ఓల్డ్ స్క్రీన్ ప్లే రొటీన్ కావడం మైనస్ అయ్యాయి అయితే ఈ చిత్రం సగటు మానవునికి పర్వాలేదు అనిపిస్తుంది.

రేటింగ్ : 2.75/5

Comments

Popular Posts